పైడితల్లికి ఉయ్యాల సేవ
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా మంగళవారం అమ్మవారికి ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మూడు లాంతర్లు వద్దనున్న చదురుగుడిలో కొలువైన పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు జరిగాయి.
Nov 1 2016 10:38 PM | Updated on Sep 4 2017 6:53 PM