ఘనంగా ఉట్ల జాతర | utla jathara in peddamanthuru | Sakshi
Sakshi News home page

ఘనంగా ఉట్ల జాతర

Feb 3 2017 11:50 PM | Updated on Sep 5 2017 2:49 AM

ఘనంగా ఉట్ల జాతర

ఘనంగా ఉట్ల జాతర

మండలంలోని పెద్దమంతూరు గ్రామ సమీపాన పెన్నానది ఒడ్డున వెలసిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉట్ల జాతర శుక్రవారం ఘనంగా జరిగింది.

రొద్దం (పెనుకొండ) : మండలంలోని పెద్దమంతూరు గ్రామ సమీపాన పెన్నానది ఒడ్డున వెలసిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉట్ల జాతర శుక్రవారం ఘనంగా జరిగింది.  ఉదయం నుంచే అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం  ఉట్ల జాతర నిర్వహించారు. ఉట్లమాను ఎక్కడానికి యువకులు ఉత్సాహంగా పోటీపడ్డారు. ఎల్‌.తిమ్మాపురానికి చెందిన కురుబ సోమశేఖర్‌ ఉట్లమాను ఎక్కి విజయం సాధించాడు. ఉట్లజాతరను చూసేందుకు జనం వేలాదిగా తరలివచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement