ట్రాన్స్‌కో డీఈకి ఘన సన్మానం
సూర్యాపేటటౌన్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ అవార్డు తీసుకున్న ట్రాన్స్ కో డీఈ ఎ.శ్రీనివాసులును సూర్యాపేట పట్టణ ముదిరాజ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.


