పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టరు | tourisal place collector visit | Sakshi
Sakshi News home page

పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టరు

Nov 30 2016 12:10 AM | Updated on Mar 21 2019 8:30 PM

మండలంలోని బ్రహ్మసమేథ్యం శివారు రాతి కాలువ అటవీ సెక్ష¯ŒS పరిధిలోని సముద్ర తీర ప్రాంతాన్ని మంగళవారం కలెక్టరు అరుణ్‌కుమార్‌ పరిశీలించారు. జి.మూలపొలం నుంచి బోటులో మడ అటవీ ప్రాంతం వెంబడి నదీపాయలో ప్రయాణించారు. మగసానితిప్ప

కాట్రేనికోన : 
మండలంలోని బ్రహ్మసమేథ్యం శివారు రాతి కాలువ అటవీ సెక్ష¯ŒS పరిధిలోని సముద్ర తీర ప్రాంతాన్ని మంగళవారం కలెక్టరు అరుణ్‌కుమార్‌ పరిశీలించారు. జి.మూలపొలం నుంచి బోటులో మడ అటవీ ప్రాంతం వెంబడి నదీపాయలో ప్రయాణించారు. మగసానితిప్ప ప్రాంతంలో తూరల మెండును కూడా పరిశీలించారు. మాంగ్రూవ్‌ అటవీ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. కార్యక్రమంలో టూరిజం రీజనల్‌ డైరెక్టర్‌ భీమ్‌శంకర్, వైల్డ్‌ లైఫ్‌ ఫారెస్టు అధికారి ఎ.సునీల్‌కుమార్, తహసీల్దార్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement