
పూలతో ముగ్గు వేసి వేడుకలు చేసుకుంటున్న మహిళలు
కేరళ వాసులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగ ఓనమ్. నగరంలోని పాకబండ బజార్‌లో కేరళ రాష్ట్రానికి చెందిన కుటుంబాలు బుధవారం ఓనమ్ పండుగను పురస్కరించుకుని ముందస్తు వేడుకలు నిర్వహించారు.
కేరళ వాసులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగ ఓనమ్. నగరంలోని పాకబండ బజార్‌లో కేరళ రాష్ట్రానికి చెందిన కుటుంబాలు బుధవారం ఓనమ్ పండుగను పురస్కరించుకుని ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఇంటి ఎదుట రంగులరంగుల పూలతో ముగ్గులు వేశారు. తెల్లని చీరలు ధరించి నృత్యాలు చేశారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఖమ్మం