నేటి నుంచి మూడు రోజులు మార్కెట్‌ బంద్‌ | threedays holidays for marketyard | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మూడు రోజులు మార్కెట్‌ బంద్‌

Oct 9 2016 10:37 PM | Updated on Sep 4 2017 4:48 PM

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. విజయదశమి పర్వదినం పురష్కరించుకుని సోమవారం నుంచి బుధవారం వరకు మార్కెట్‌ బంద్‌ చేస్తున్నట్లు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి తెలిపారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు మూడు రోజులు సెలవు  ప్రకటించారు. విజయదశమి పర్వదినం పురష్కరించుకుని సోమవారం నుంచి బుధవారం వరకు మార్కెట్‌ బంద్‌ చేస్తున్నట్లు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి తెలిపారు. ఈ మూడు రోజులు రైతులు మార్కెట్‌కు ఉల్లితో సహా ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులను తీసుకురావద్దని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. గురువారం నుంచి మార్కెట్‌ యథావిధిగా పనిచేస్తుందని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement