సంగారెడ్డిలో దొంగ అరెస్ట్ | Theif arrested in sanga reddy in Vehicle checkings | Sakshi
Sakshi News home page

సంగారెడ్డిలో దొంగ అరెస్ట్

Apr 14 2016 1:31 PM | Updated on Sep 3 2017 9:55 PM

సంగారెడ్డిలో దొంగ అరెస్ట్

సంగారెడ్డిలో దొంగ అరెస్ట్

సంగారెడ్డి శివారులో జరిపిన వాహన తనిఖీల్లో రాజు గౌడ్ అనే దొంగ పట్టుబడినట్లు మెదక్ ఎస్పీ సుమతీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

సంగారెడ్డి(మెదక్ జిల్లా): సంగారెడ్డి శివారులో జరిపిన వాహన తనిఖీల్లో రాజు గౌడ్ అనే దొంగ పట్టుబడినట్లు మెదక్ ఎస్పీ సుమతీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అతని వద్ద నుంచి 56 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి, ఒక లాప్‌టాప్, రూ.5 లక్షల 80 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.23 లక్షల విలువైన సామగ్రిని వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement