అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి
హుజూర్‌నగర్: పట్టణంలోని కోర్టులో అన్ని వసతులు ఉన్నందున అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుక్కడపు బాలకృçష్ణ కోరారు.
Aug 28 2016 8:22 PM | Updated on Sep 4 2017 11:19 AM