సెలవులో కలెక్టర్‌ | The collector on vacation | Sakshi
Sakshi News home page

సెలవులో కలెక్టర్‌

May 8 2017 11:25 PM | Updated on Mar 21 2019 8:35 PM

జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఈ నెల 12 వరకు సెలవులో వెళ్లారు. వ్యక్తిగత పనులపైన సెలవు పెట్టినట్లు సమాచారం. 13వ తేదీన తిరిగి విధులకు హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. అప్పటి వరకు జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

అనంతపురం అర్బన్‌ : జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఈ నెల 12 వరకు సెలవులో వెళ్లారు. వ్యక్తిగత పనులపైన సెలవు పెట్టినట్లు సమాచారం. 13వ తేదీన తిరిగి విధులకు హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. అప్పటి వరకు జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement