మడకశిరలో కనిష్టం | temperature details | Sakshi
Sakshi News home page

మడకశిరలో కనిష్టం

Dec 29 2016 10:38 PM | Updated on Sep 4 2017 11:54 PM

జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా మారాయి. కొన్ని మండలాల్లో స్వల్పంగా పెరిగినట్లు కనిపించినా చలితీవత్ర మాత్రం తగ్గలేదు.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా మారాయి. కొన్ని మండలాల్లో స్వల్పంగా పెరిగినట్లు కనిపించినా చలితీవత్ర మాత్రం తగ్గలేదు. పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండగా గాలివేగం స్వల్పంగా పెరిగింది. గురువారం మడకశిర మండలంలో 11.1 డిగ్రీల కనిష్టం నమోదు కాగా, రొద్దం, తనకల్లులో 11.7 డిగ్రీలు, అగళిలో 11.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మిగతా మండలాల్లో 13 నుంచి 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు జిల్లా అంతటా 29 నుంచి 33 డిగ్రీలుగా నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement