
ఎస్‌ఐ మృతిపై న్యాయ విచారణ జరిపించాలి
బక్కమంతులగూడెం (మఠంపల్లి) : మెదక్ జిల్లా కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తూ అధికారుల వేధింపులు తాళలేక ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రామకృష్ణారెడ్డి మృతిపై ఐపీఎస్ అధికారిచే విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.