అమరావతి : ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు అమరావతి శ్రీరామకృష్ణ్ణహిందూ హైస్కూల్ క్రీడా మైదానంలో సబ్‌జూనియర్ బేస్‌బాల్ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి సజ్జనరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
9న సబ్‌జూనియర్ బేస్‌బాల్ క్రీడాకారుల ఎంపిక
Aug 5 2016 7:36 PM | Updated on Sep 4 2017 7:59 AM
అమరావతి : ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు అమరావతి శ్రీరామకృష్ణ్ణహిందూ హైస్కూల్ క్రీడా మైదానంలో సబ్‌జూనియర్ బేస్‌బాల్ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి సజ్జనరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎపికలకు వచ్చే క్రీడాకారులు తప్పనిసరిగా పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఇక్కడ ఎంపికయిన వారు ఈ నెల 13, 14 తేదీల్లో ఏలూరులో జరిగే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మిగిలిన వివరాలకు పీఈటీలు అనురాధ సెల్ : 9494676206, జయరావు సెల్ : 9959164809ను సంప్రదించాలని సూచించారు.
Advertisement
Advertisement