వేడుకగా లక్ష్మీకుబేర వ్రతం
నెల్లూరు(బృందావనం): బాలాజీనగర్ కోదండరామపురంలోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో బుధవారం లక్ష్మీకుబేరస్వామి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు.
Aug 11 2016 12:21 AM | Updated on Oct 20 2018 6:19 PM