శ్రీవారి సేవలో సింగ్‌పూర్ రాయబారి | Singapore dipomat visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో సింగ్‌పూర్ రాయబారి

Mar 27 2016 7:43 PM | Updated on Sep 3 2017 8:41 PM

సింగపూర్ రాయబారి గోపీనాథ్‌పిళ్లై ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల: సింగపూర్ రాయబారి గోపీనాథ్‌పిళ్లై ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన కటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement