సిలికా లారీల పట్టివేత | Silica lorries siezed | Sakshi
Sakshi News home page

సిలికా లారీల పట్టివేత

Sep 18 2016 10:53 PM | Updated on Sep 4 2017 2:01 PM

సిలికా లారీల పట్టివేత

సిలికా లారీల పట్టివేత

చిల్లకూరు : మండల తీర ప్రాంతంలోని సిలికా గనుల నుంచి నిబంధనలకు మించి అధిక లోడుతో సిలికా తరలిస్తున్న మూడు లారీలను గనులశాఖాధికారులు పట్టుకున్నారు. ఆదివారం వేకువజామున వరగలి క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్న అధికారులు సిలికాను తరలిస్తున్న మూడు లారీలను ఆపి పరిశీలించారు.

 
 చిల్లకూరు : మండల తీర ప్రాంతంలోని సిలికా గనుల నుంచి నిబంధనలకు మించి అధిక లోడుతో సిలికా తరలిస్తున్న మూడు లారీలను గనులశాఖాధికారులు పట్టుకున్నారు. ఆదివారం వేకువజామున వరగలి క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్న అధికారులు సిలికాను తరలిస్తున్న మూడు లారీలను ఆపి పరిశీలించారు. ఈ సందర్భంగా అధిక లోడుతో సిలికా తరలిస్తున్నట్లు గుర్తించి లారీలను చిల్లకూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీటికి అపరాధ రుసుము విధించనున్నట్లు అధికారులు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement