కేసుల భయంతోనే ‘హోదా’ తాకట్టు | shankar narayan fires on tdp government | Sakshi
Sakshi News home page

కేసుల భయంతోనే ‘హోదా’ తాకట్టు

Aug 3 2016 1:13 AM | Updated on May 29 2018 5:24 PM

కేసుల భయంతోనే ‘హోదా’ తాకట్టు - Sakshi

కేసుల భయంతోనే ‘హోదా’ తాకట్టు

ఓటుకు కోట్లు కేసు భయంతో ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని వైఎస్సార్‌సీపీ జిల్లా అద్యక్షుడు శంకర్‌నారాయణ విమర్శించారు.

పెనుకొండ: ఓటుకు కోట్లు కేసు భయంతో  ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని వైఎస్సార్‌సీపీ జిల్లా అద్యక్షుడు శంకర్‌నారాయణ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పట్టణంలో మంగళవారం వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ బంద్‌ నిర్వహించింది.

కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.  ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాను సీఎం చంద్రబాబు కేంద్రం కాళ్ల వద్ద తాకట్టు పెట్టారన్నారు. వెంటనే కేంద్ర మంత్రులను మంత్రి మండలి నుంచి ఉపసంహరించుకోవాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement