
అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపిక
ముంబరుులోని అంథేరి వెస్ట్ సెలబ్రేషన్‌స స్పోర్‌ట్స కాంప్లెక్స్‌లో బుధవారం ఈనెల 27 వరకు నిర్వహించే అంతర్జాతీయ మార్షల్ ఆర్‌ట్స కరాటే పోటీలకు
కరీంనగర్ స్పోర్‌ట్స : ముంబయిలోని అంథేరి వెస్ట్ సెలబ్రేషన్‌స స్పోర్‌ట్స కాంప్లెక్స్‌లో బుధవారం ఈనెల 27 వరకు నిర్వహించే అంతర్జాతీయ మార్షల్ ఆర్‌ట్స కరాటే పోటీలకు ఇంటర్నేషనల్ గొజిరాయ్ అకాడమీ విద్యార్థులు ఎంపికై నట్లు చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ అన్వర్‌ఖాన్ తెలిపారు. అండర్-14లో అర్మాన్‌ఖాన్, ఫర్హాన్‌ఖాన్, అలం, ఫరీద్, సుల్తాన్, అండర్-17లో అజార్‌ఖాన్, ఉమర్‌ఖాన్, షేక్ సల్మాన్, అండర్-19లో అబ్దుల్లా, అనిల్, శైలేందర్, సారుు, స్వేబ్, షేక్ సజ్జాత్ ఎంపికై నట్లు పేర్కొన్నారు. వీరిని ఇన్‌స్ట్రక్టర్‌లు అబ్బర్‌ఖాన్, విమల, ఫైమిదా ఖాటూన్, శశిధర్, రమణ అభినందించారు.