ఎస్‌బీహెచ్‌ ఏటీఎం ధ్వంసం | SBH ATM destroyed | Sakshi
Sakshi News home page

ఎస్‌బీహెచ్‌ ఏటీఎం ధ్వంసం

Oct 26 2016 2:08 AM | Updated on Sep 4 2017 6:17 PM

ఎస్‌బీహెచ్‌ ఏటీఎం ధ్వంసం

ఎస్‌బీహెచ్‌ ఏటీఎం ధ్వంసం

నాయుడుపేటటౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వెనుక వీధిలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదారబాద్‌ ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఏటీఎంలో నగదు ఉడే సెల్లర్‌ను పగలగోట్టేందుకు ప్రయత్నించి రాకపోవడంతో పరారయ్యారు.

నాయుడుపేటటౌన్‌:
పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వెనుక వీధిలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదారబాద్‌ ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఏటీఎంలో నగదు ఉడే సెల్లర్‌ను పగలగోట్టేందుకు ప్రయత్నించి రాకపోవడంతో పరారయ్యారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దుండగులు మొదట ఏటీఎంలోకి ప్రవేశించిన సీసీ కెమెరాల వైర్లను తొలగించారు. ఈ విషయమై బ్యాంక్‌ డిప్యూటీ మేనేజర్‌ వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌టీం వెలిముద్రలు తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి ఏటీఎంలోకి వెళ్లి తలుపులు వెసుకున్న వైనాన్ని ఐడీ పార్టీ పోలీసులు పరిశీలించారు. అయితే ఆ పూటేజీలో స్పష్టత లేదన్నారు.  
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement