సాగర తీరం.. సుందర దృశ్యం | sagarateram.. sundaradrusyam | Sakshi
Sakshi News home page

సాగర తీరం.. సుందర దృశ్యం

May 25 2017 12:31 AM | Updated on Sep 5 2017 11:54 AM

సాగర తీరం.. సుందర దృశ్యం

సాగర తీరం.. సుందర దృశ్యం

ఒక్కొక్కసారి ప్రకృతిలో ప్రతిచర్య మనిషిని ఆహ్లాదానికి గురి చేస్తుంటాయి. చినమైనవానిలంకలో సముద్ర తీరానికి ఒక భారీ వృక్షం కొట్టుకు వచ్చింది.

ఒక్కొక్కసారి ప్రకృతిలో ప్రతిచర్య మనిషిని ఆహ్లాదానికి గురి చేస్తుంటాయి. చినమైనవానిలంకలో సముద్ర తీరానికి ఒక భారీ వృక్షం కొట్టుకు వచ్చింది. స్థానిక శిథిల తుపాను భవనం సముద్ర గర్భంలో కలిసిన ప్రాంతంలో ఆ వృక్షం పడి ఉంది. సందర్శకులకు ఈ దృశ్యం ఆనందం కలిగిస్తుండటంతో పలువురు పర్యాటకులు ఈ సుందర దృశ్యాన్ని కెమేరాల్లో బంధిస్తున్నారు. – నరసాపురం రూరల్‌
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement