తిరుమల కొండపై రోడ్డు ప్రమాదం | road accident in tirumala ghat road, several injured | Sakshi
Sakshi News home page

తిరుమల కొండపై రోడ్డు ప్రమాదం

Jul 21 2016 4:09 PM | Updated on Sep 4 2017 5:41 AM

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

తిరుమల: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళుతున్న ఓ బొలెరో వాహనం అదుపు తప్పి రెండో ఘాట్‌రోడ్డులోని 10 వ మలుపు వద్ద వద్ద పిట్టగోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో 10మంది  భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. బాధితులు నెల్లూరు జిల్లావాసులుగా గుర్తించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement