మండలంలోని చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్‌కు మరమ్మతులు కొనసాగుతున్నాయి. శనివారం బీహెచ్‌ఈఎల్‌కు చెందిన ఆరుగురు ఇంజనీర్ల బృందం జనరేటర్‌ను పరిశీలించింది.
- విద్యుత్ ఉత్పత్తికి మరో నాలుగు వారాలు పట్టే అవకాశం
Aug 28 2016 12:42 AM | Updated on Sep 4 2017 11:10 AM