కేటీపీపీలో లక్ష మెట్రిక్‌ టన్నుల బొగ్గు | lakh metric tonns coal reserves in KTPP | Sakshi
Sakshi News home page

కేటీపీపీలో లక్ష మెట్రిక్‌ టన్నుల బొగ్గు

Published Mon, Oct 3 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

మండలంలోని చెల్పూరు శివారులో ఉన్న కాకతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(కేటీపీపీ)లో బొగ్గు నిల్వలు లక్ష మెట్రిక్‌ టన్నులకు చేరింది. కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్‌లో మరమ్మతుల సందర్భంగా లక్ష మెట్రిక్‌ టన్నుల బొగ్గు దిగుమతి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

గణపురం : మండలంలోని చెల్పూరు శివారులో ఉన్న కాకతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(కేటీపీపీ)లో బొగ్గు నిల్వలు లక్ష మెట్రిక్‌ టన్నులకు చేరింది. కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్‌లో మరమ్మతుల సందర్భంగా లక్ష మెట్రిక్‌  టన్నుల బొగ్గు దిగుమతి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రానికే బొగ్గు నిల్వ లక్ష మెట్రిక్‌ టన్నులకు చేరింది. అధికారుల ప్రణాళిక ప్రకారం రవాణా జరిగితే మరో 20 రోజుల్లో 2.50లక్షల టన్నుల బొగ్గు కేటీపీపీకి చేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement