నర్సరావుపేటలో రాస్తారోకో | Rasta roco in narsaravupeta | Sakshi
Sakshi News home page

నర్సరావుపేటలో రాస్తారోకో

Jun 24 2016 12:26 PM | Updated on Aug 24 2018 2:36 PM

మహానేత వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానిన ధ్వంసం చేసిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ నర్సరావు పేటలో రాస్తారోకో నిర్వహించారు.

మహానేత వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానిన ధ్వంసం చేసిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ.. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం ఉప్పలపాడు వద్ద గుంటూరు-వినుకొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ రాస్తారోకోలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement