ఏవీవీలో క్విట్‌ ఇండియా వజ్రోత్సవాలు | quit india diamond jublee programme in avv college | Sakshi
Sakshi News home page

ఏవీవీలో క్విట్‌ ఇండియా వజ్రోత్సవాలు

Aug 10 2016 12:24 AM | Updated on Sep 4 2017 8:34 AM

ఏవీవీలో క్విట్‌ ఇండియా వజ్రోత్సవాలు

ఏవీవీలో క్విట్‌ ఇండియా వజ్రోత్సవాలు

వరంగల్‌ మట్టెవాడలోని ఏవీవీ కళాశాలలో మంగళవారం క్విట్‌ ఇండియా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

వరంగల్‌ మట్టెవాడలోని ఏవీవీ కళాశాలలో మంగళవారం క్విట్‌ ఇండియా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ కొడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 300 మంది విద్యార్థులు భారతదేశ పటం ఆకారంలో నిలబడి స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను వివరించారు. ఉత్సవాల్లో ఏవీవీ విద్యాసంస్థల కార్యదర్శి చందా విజయ్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు యాసారపు జగదీష్, దత్తాత్రేయ, రాజేష్, రాఘవేందర్, పవన్‌కల్యాణ్, రత్నాకర్, మహేష్, వెంకటేష్, సోమన్న పాల్గొన్నారు.
– పోచమ్మమైదాన్‌  

Advertisement
 
Advertisement
Advertisement