మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం | Prefecture-level sports competitions begin | Sakshi
Sakshi News home page

మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

Aug 30 2016 1:35 AM | Updated on Sep 4 2017 11:26 AM

పాఠశాల స్థాయిలో విద్యార్థులకు క్రీడాలో ఉన్న నైపుణ్యాన్ని బయటితీయడానికి నిర్వహించనున్న మండల స్థాయి క్రీడాపోటీలు సోమవారం మర్రిగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు.

మర్రిగూడ : పాఠశాల స్థాయిలో విద్యార్థులకు క్రీడాలో ఉన్న నైపుణ్యాన్ని బయటితీయడానికి నిర్వహించనున్న మండల స్థాయి క్రీడాపోటీలు సోమవారం మర్రిగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. మొదటి రోజు బాలురులకు అండర్‌ –14, అండర్‌ –17 లో భాగంగా ఖోఖో, కబడ్డీ, ఇతర పోటీలు నిర్వహించారు. ఈ నెల 30న ఇవే పోటీలను బాలికలకు నిర్వహించనున్నారు. ఇందులో గెలిపొందిన విద్యార్థులు డివిజన్‌ స్థాయిలో జరిగే పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల పీఈటీలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement