'అన్ని యూనివర్సిటీల్లో పోలీస్ ఔట్ పోస్టులు' | police out posts in all universities | Sakshi
Sakshi News home page

'అన్ని యూనివర్సిటీల్లో పోలీస్ ఔట్ పోస్టులు'

Aug 14 2015 11:55 AM | Updated on Sep 3 2017 7:27 AM

అన్ని విశ్వవిద్యాలయాల్లో పోలీస్ ఔట్ పోస్టులు ఏర్పటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.

గుంటూరు: అన్ని విశ్వవిద్యాలయాల్లో పోలీస్ ఔట్ పోస్టులు ఏర్పటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రిషితేశ్వరి కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. కొత్త రాజధానిలో పోలీసు కమిషనరేట్ ఏర్పాటుపై సీఎంతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా పట్టిసీమను మూడు నెలల ముందే ప్రారంభించి జాతికి అంకితం చేస్తున్నామని హోంమంత్రి చినరాజప్ప ఈ సందర్భంగా తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement