మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలోని రైల్వేస్టేషన్ పోలీసుల రక్షణ వలయంలో ఉంది.
మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలోని రైల్వేస్టేషన్ పోలీసుల రక్షణ వలయంలో ఉంది. గద్వాల జిల్లా సాధన సమితి పిలుపు మేరకు సోమవారం రైల్‌రోకో జరగాల్సి ఉంది. దీంతో పోలీసులు రైల్వేస్టేషన్‌తోపాటు పరిసరాల్లో పెద్ద సంఖ్యలో మోహరించారు. స్టేషన్‌కు వచ్చి పోయేవారిని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికుల కదలికలపై ఓ కన్నేసి ఉంచారు.