వ్యక్తి ఆత్మహత్య | persong suicide | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Jul 21 2016 1:06 AM | Updated on Sep 4 2017 5:29 AM

మండలంలోని కొత్తపేట పంచాయతీకి చెందిన తాడి సుందరరావు (55) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

పాలకొల్లు అర్బన్‌ : మండలంలోని కొత్తపేట పంచాయతీకి చెందిన తాడి  సుందరరావు (55) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్య సువార్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ బాదం శ్రీనివాస్‌ తెలిపారు. 
 

Advertisement

పోల్

Advertisement