మంత్రి పల్లెకి తప్పిన ప్రమాదం | palle raghunath reddy safe in road accident in ananthpur district | Sakshi
Sakshi News home page

మంత్రి పల్లెకి తప్పిన ప్రమాదం

Sep 6 2015 11:42 PM | Updated on Aug 30 2018 3:56 PM

రోడ్డుప్రమాదంలో మంత్రి పల్లెరఘునాథ్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు.

అనంతపురం: రోడ్డుప్రమాదంలో మంత్రి పల్లెరఘునాథ్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు. అనంతపురం జిల్లా చంబాపురం మండలం వద్ద ఆదివారం రాత్రి మంత్రి ప్రయాణిస్తున్న వాహనం లారీని తప్పించబోయి ఇన్నోవాను ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి మంత్రి సురక్షింతంగా బయటపడ్డారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement