మణుగూరు ఓపెన్‌కాస్ట్‌లో ప్రమాదం జరిగింది.
మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): మణుగూరు ఓపెన్‌కాస్ట్‌లో ప్రమాదం జరిగింది. రెండు డంపర్లు ఢీకొని కొండారెడ్డి అనే ఆపరేటర్ మృతిచెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కొండారెడ్డి మృతితో ఆయన కుటంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.