విషజ్వరంతో ఒకరి మృతి | one person dead with virala feavour | Sakshi
Sakshi News home page

విషజ్వరంతో ఒకరి మృతి

Jul 19 2016 10:33 PM | Updated on Sep 4 2017 5:19 AM

మండలంలోని పెంబట్ల గ్రామానికి చెందిన కళ్లాళ శంకర్‌(45) విషజ్వరంతో మంగళవారం మృతిచెందాడు. శంకర్‌ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు.

సారంగాపూర్‌ : మండలంలోని పెంబట్ల గ్రామానికి చెందిన కళ్లాళ శంకర్‌(45) విషజ్వరంతో మంగళవారం మృతిచెందాడు. శంకర్‌ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. జగిత్యాలలోని ఓ ప్రై వేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అయినా తగ్గలేదు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మధ్యహ్నం మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement