రుయాలో మరో చిన్నారి కన్నుమూత | one more child dies in ruia hospital in tirupati | Sakshi
Sakshi News home page

రుయాలో మరో చిన్నారి కన్నుమూత

Sep 24 2016 10:11 AM | Updated on Sep 4 2017 2:48 PM

తిరుపతి నగరంలోని రుయా ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు కొనసాగుతున్నాయి.

తిరుపతి : తిరుపతి నగరంలోని రుయా ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో చిన్నారి శనివారం మృతి చెందింది. శుక్రవారం ఇదే అసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్న వరుస మరణాలపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement