పూర్వ విద్యార్థుల సమ్మేళనం
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని రాచకొండలో గట్టుప్పుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2006–2007 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.
Jul 19 2016 10:26 PM | Updated on Sep 4 2017 5:19 AM