ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఐదు నెలల కాలంలో 7,752 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి వార్షిక లక్ష్యం 77.0 శాతంతో ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) సాధించింది.
తగ్గిన ఎన్టీపీసీ ఉత్పత్తి లక్ష్యం
Sep 1 2016 12:06 AM | Updated on Sep 4 2017 11:44 AM
జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఐదు నెలల కాలంలో 7,752 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి వార్షిక లక్ష్యం 77.0 శాతంతో ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) సాధించింది. ఆగస్టులో 1,474 మిలియన్ యూనిట్లను 81 శాతం పీఎల్‌ఎఫ్‌తో ఉత్పత్తి చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 20,025 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిచేయాలని వార్షిక లక్ష్యంగా నిర్ణయించారు.
Advertisement
Advertisement