యూరప్‌ దర్శకురాలికి ఎంపీ విందు | mp host to eurap dirctto | Sakshi
Sakshi News home page

యూరప్‌ దర్శకురాలికి ఎంపీ విందు

Aug 28 2016 8:10 PM | Updated on Aug 9 2018 8:51 PM

యూరప్‌ దర్శకురాలికి ఎంపీ విందు - Sakshi

యూరప్‌ దర్శకురాలికి ఎంపీ విందు

శాతవాహన విశ్వవిద్యాలయంలో మూడురోజులుగా థియేటర్‌ వర్క్‌షాప్‌పై అవగాహన కల్పిస్తున్న యూరప్‌ దేశానికి చెందిన దర్శకురాలు మాయాతెంగ్‌బర్గ్‌ గిరిచిన్‌ను ఆదివారం ఎంపీ వినోద్‌కుమార్‌ విందుకు ఆహ్వానించారు.

 సప్తగిరికాలనీ: శాతవాహన విశ్వవిద్యాలయంలో మూడురోజులుగా థియేటర్‌ వర్క్‌షాప్‌పై అవగాహన కల్పిస్తున్న యూరప్‌ దేశానికి చెందిన దర్శకురాలు మాయాతెంగ్‌బర్గ్‌ గిరిచిన్‌ను ఆదివారం ఎంపీ వినోద్‌కుమార్‌ విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆమెతో మాట్లాడారు. స్వీడన్, ఫిన్‌లాండ్, జర్మనీ సంస్కృతులు అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్‌ సిటీ సాధనలో భాగంగా ఆర్ట్‌ కల్చర్‌కు ప్రాధాన్యతను పెంపొందించడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఉన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement