నరసింహుని సేవలో మంత్రి మాణిక్యాలరావు
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి పి.మాణిక్యాలరావు స్థానిక కృష్ణా నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు.
Aug 19 2016 9:36 PM | Updated on Sep 4 2017 9:58 AM