మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ గడువు పొడిగింపు | Medical reimbursements deadline extension | Sakshi
Sakshi News home page

మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ గడువు పొడిగింపు

Nov 22 2016 10:37 PM | Updated on Oct 9 2018 7:52 PM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధి పెన్షనర్లకు సంబంధించిన మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ గడువును మార్చి 31, 2017 వరకు పొడిగించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య జీవో నెం 459, 22.11.20–16న విడుదల చేశారని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు ఎం.శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు.

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధి పెన్షనర్లకు సంబంధించిన మెడికల్‌  రీయింబర్స్‌మెంట్‌  గడువును మార్చి 31, 2017 వరకు పొడిగించారు. ఈ మేరకు  వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య జీవో నెం 459,  22.11.20–16న విడుదల చేశారని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు ఎం.శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగ జేఏసీ  విజ్ఞప్తి మేరకు   పొడిగించినట్లు చెప్పారు   కార్పొరేట్, సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలల్లో హెల్త్‌ కార్డు అమలుకు  వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎయిడెడ్‌ పాఠశాలలో పని చేసే  ఉపాధ్యాయులకు కూడా హెల్త్‌ కార్డులను జారీ చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement