కిలకిలలు.. | kilakilalu.. | Sakshi
Sakshi News home page

కిలకిలలు..

Sep 20 2016 7:54 PM | Updated on Sep 4 2017 2:16 PM

కిలకిలలు..

కిలకిలలు..

జంగారెడ్డిగూడెం రూరల్‌ :శబ్ద కాలుష్యం, రేడియేషన్‌ ప్రభావంతో చెట్టుకొకటి, పుట్టకొకటిగా చెల్లాచెదురైపోయిన పిచ్చుకమ్మలు ఇదిగో ఇలా అక్కడక్కడ కనువిందుచేస్తున్నాయి.

జంగారెడ్డిగూడెం రూరల్‌ :శబ్ద కాలుష్యం, రేడియేషన్‌ ప్రభావంతో చెట్టుకొకటి, పుట్టకొకటిగా చెల్లాచెదురైపోయిన పిచ్చుకమ్మలు ఇదిగో ఇలా అక్కడక్కడ కనువిందుచేస్తున్నాయి. చావైనా.. బతుకైనా కలిసే అన్నట్టుగా ఒకే చెట్టుకు గూడులల్లుకుని గుంపులుగా జీవిస్తున్నాయి. కిలకిలరావాలతో సందడి చేస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయం గట్లపై ఇదిగో ఇలా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని కనువిందు చేస్తున్నాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement