క్షీరారామం హుండీ ఆదాయం రూ.7.93 లక్షలు | khseraramam hundi income rs.7.93 laks | Sakshi
Sakshi News home page

క్షీరారామం హుండీ ఆదాయం రూ.7.93 లక్షలు

Mar 30 2017 5:56 PM | Updated on Sep 5 2017 7:30 AM

క్షీరారామం హుండీ ఆదాయం రూ.7.93 లక్షలు

క్షీరారామం హుండీ ఆదాయం రూ.7.93 లక్షలు

పాలకొల్లు సెంట్రల్‌: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి (క్షీరారామం) ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు.

పాలకొల్లు సెంట్రల్‌: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి  (క్షీరారామం) ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. మూడు నెలలకు రూ.7,93,807 నగదు, మూడు విదేశీ నోట్లు లభించాయని అధికారులు తెలిపారు. ఆచంట రామేశ్వరస్వామి దేవస్థానం ఈవో కృష్ణంరాజు ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది. ఈవో యర్రంశెట్టి భద్రాజీ, కె.శ్రీనివాసరావు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement