హన్మకొండ మండలం కడిపికొండలోని కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు
కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు
Jul 21 2016 7:31 PM | Updated on Sep 4 2017 5:41 AM
కాజీపేట రూరల్ : హన్మకొండ మండలం కడిపికొండలోని కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
కేంద్రీయ విద్యాలయంలో హిందీ, ఇంగ్లిష్, సాంఘిక, ప్రాథమిక తరగతులను బోధించేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ హనుముల సిద్దరాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఈనెల 26వ తేదీన కేంద్రీయ విద్యాలయంలో జరిగే ఇంటర్వూ్యలకు హాజరుకావాలని కోరారు. వివరాల కోసం వెబ్ సైట్ ఠీఠీఠీ జుఠిఠ్చీట్చnజ్చl.ౌటజలో చూడాలని తెలిపారు.
Advertisement


