రైలు కిందపడి కర్ణాటక వాసి మృతి | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి కర్ణాటక వాసి మృతి

Published Wed, Mar 22 2017 11:29 PM

karnataka person dies of train accident

హిందూపురం అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం–దేవరపల్లి రైల్వేస్టేషన్‌ మధ్య రైలు కింద పడి కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన షేక్‌ ఖాజా హుసేన్‌(41) బుధవారం మృతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు. రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారి రైలు కింద పడిపోయి చనిపోయాడని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement