జై.. జై.. గణేశా.. | Jai Jai .. .. .. Ganesha | Sakshi
Sakshi News home page

జై.. జై.. గణేశా..

Sep 7 2016 12:37 AM | Updated on Sep 4 2017 12:26 PM

జై.. జై.. గణేశా..

జై.. జై.. గణేశా..

నర్సింహులపేట మండలం పెద్దముప్పారం శివారు పాలేరు వాగులో పెద్దముప్పారం గ్రామానికి చెందిన కూరపాటి ప్రవీణ్‌ బోసు వినాయకుడి సైకత శిల్పం వేశాడు.

నర్సింహులపేట మండలం పెద్దముప్పారం శివారు పాలేరు వాగులో పెద్దముప్పారం గ్రామానికి చెందిన కూరపాటి ప్రవీణ్‌ బోసు వినాయకుడి సైకత శిల్పం వేశాడు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాగులో సోమవారం శివలింగంతో అతుక్కుని ఉన్న వినాయకుడి సైకత శిల్పం వేశాడు. ఈ  సైకత శిల్పాన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.
- నర్సింహులపేట

Advertisement

పోల్

Advertisement