మరో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య | inter student suicide in kurnool district | Sakshi
Sakshi News home page

మరో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Nov 19 2016 9:19 AM | Updated on Sep 4 2017 8:33 PM

మరో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

మరో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

నారాయణ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య ఘటన మరవకముందే మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కర్నూలు: హైదరాబాద్‌లో నారాయణ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య ఘటన మరవకముందే మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బి.తాండ్రపాడులో శనివారం వెలుగుచూసింది. స్థానిక శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.



Advertisement
Advertisement
 
Advertisement
Advertisement