27న ఎన్‌వైకే వాలంటీర్ల ఇంటర్వూ్య | intarviues in nyk on 27 | Sakshi
Sakshi News home page

27న ఎన్‌వైకే వాలంటీర్ల ఇంటర్వూ్య

Jul 25 2016 10:41 PM | Updated on Sep 4 2017 6:14 AM

సప్తగిరికాలనీ: నెహ్రూ యువ కేంద్రంలో వాలంటీర్ల కొరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని కో ఆర్డినేటర్‌ ఎన్‌.ఎస్‌ మనోరంజన్‌ తెలిపారు.

సప్తగిరికాలనీ: నెహ్రూ యువ కేంద్రంలో వాలంటీర్ల కొరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని కో ఆర్డినేటర్‌ ఎన్‌.ఎస్‌ మనోరంజన్‌ తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికేట్లు, రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలతో హాజరుకావాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement