వెంకన్న సేవలో హైకోర్టు తాత్కాలిక సీజే
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఉభయ రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ కుమార్ బి భోసలే శనివారం ఉదయం దర్శించుకున్నారు.
Feb 20 2016 10:26 AM | Updated on Aug 31 2018 8:24 PM