సీలేరులో భారీ వడగండ్ల వాన | Heavy hail in Seleru | Sakshi
Sakshi News home page

సీలేరులో భారీ వడగండ్ల వాన

May 3 2016 8:08 PM | Updated on May 3 2018 3:17 PM

విశాఖ జిల్లా సీలేరులోని దారాలమ్మఘాట్ రోడ్డులో మంగళవారం రాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.

 విశాఖ జిల్లా సీలేరులోని దారాలమ్మఘాట్ రోడ్డులో మంగళవారం రాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. బలంగా వీచిన ఈదురుగాలులతో జనం భయాందోళన లకు గురయ్యారు. అంతర్రాష్ట్ర ర హదారిపై దాదాపు గంటన్నరపాటు కురిసిన వానతో చెట్లు విరిగి పడి రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద సైజు వడగండ్లు పడుతుండటంతో జనం బయటకు రావటానికే భయపడిపోయారు. సీలేరులో ఇళ్లపైకప్పులు ఎగిరిపోయాయి. పట్టణంలో కరెంటు సరఫరా నిలిచిపోయి అంధకారం అలుముకుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement