గాంధీజీకి ఘనంగా నివాళి
జాతిపిత మహాత్మ గాంధీజీ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలోజిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జేసీ హరికిరణ్, జిల్లా అదికారులు గాంధీజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
Jan 30 2017 10:06 PM | Updated on Sep 5 2017 2:29 AM