నృసింహుని సన్నిధిలో నరసింహన్‌ | Governor visits Nrusimhuni temple | Sakshi
Sakshi News home page

నృసింహుని సన్నిధిలో నరసింహన్‌

Oct 21 2016 11:15 PM | Updated on Sep 4 2017 5:54 PM

నృసింహుని సన్నిధిలో నరసింహన్‌

నృసింహుని సన్నిధిలో నరసింహన్‌

రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారిని శుక్రవారం దర్శించుకున్నారు.

మంగళగిరి: రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారిని శుక్రవారం  దర్శించుకున్నారు.  ఆయనకు పాలకవర్గ సభ్యులు, ఆలయ ఈవో పానకాలరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement