రెజ్లింగ్‌లో చెంచు విద్యార్థికి గోల్డ్‌ మెడల్‌ | gold medal in rezling | Sakshi
Sakshi News home page

రెజ్లింగ్‌లో చెంచు విద్యార్థికి గోల్డ్‌ మెడల్‌

Sep 7 2016 11:26 PM | Updated on Sep 4 2017 12:33 PM

goldmedal

goldmedal

యర్రగొండపాలెం : స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కళశాలలో ఇంటర్‌ చదువుతున్న కె.వెంకటరావు రెజ్లింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు.

యర్రగొండపాలెం : స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కళశాలలో ఇంటర్‌ చదువుతున్న కె.వెంకటరావు రెజ్లింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఆగస్టు 28, 29తేదీల్లో కాకినాడలో నిర్వహించిన ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొని సత్తా చాటినట్లు ప్రిన్సిపాల్‌ ఇస్మాయిల్‌ తెలిపారు. చిత్తూరు జిల్లాలో త్వరలో జాతీయ స్థాయిలో జరగనున్న పోటీలో పాల్గొనేందుకు అర్హత సాధించాడని చెప్పారు. శ్రీశైలం ఐటీడీఏ పీఓ డాక్టర్‌ బి.శ్రీనివాసరావు, పీడీ శౌరిరాజు అభినందించారు.
 

Advertisement

పోల్

Advertisement