స్కూల్లో టీచర్ మందలించిందని పావని(11) అనే విద్యార్థి తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
తొర్రూరు(మహబూబాబాద్ జిల్లా): స్కూల్లో టీచర్ మందలించిందని పావని(11) అనే విద్యార్థి తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన తొర్రూరు మండలం గుర్తుర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం తరలించారు.
గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో పావని ఆరో తరగతి చదువుతోంది.